గుల్మార్గ్
గుల్మార్గ్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ (కేంద్రపాలిత ప్రాంతం) లోని ఒక హిల్ స్టేషన్. / From Wikipedia, the free encyclopedia
గుల్మార్గ్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ (కేంద్రపాలిత ప్రాంతం) లోని ఒక హిల్ స్టేషన్. దీని అసలు పేరు గౌరీమార్గ్, దీనిని 16వ శతాబ్దంలో కాశ్మీర్ ని పాలించిన యూసుఫ్ షా చక్ గుల్మార్గ్గా మార్చాడు[3]. దీనిని భూమిపై స్వర్గం అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. పూల భూమిగా పిలువబడే ఈ ప్రదేశం బారాముల్లా జిల్లాలో ఉంది. ఇక్కడ పచ్చటి వాలులు పర్యాటకులను ఆకర్షిస్తాయి. సముద్ర మట్టానికి 2730 మీ. ఎత్తులో ఉన్న గుల్మార్గ్ కి శీతాకాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు[4].
త్వరిత వాస్తవాలు గుల్మార్గ్, Country ...
గుల్మార్గ్ | |
---|---|
హిల్ స్టేషన్ | |
Coordinates: 34.05°N 74.38°E / 34.05; 74.38 | |
Country | భారతదేశం |
Union Territory | జమ్మూ కాశ్మీర్ |
District | బారాముల్లా |
Elevation | 2,650 మీ (8,690 అ.) |
Population (2011) | |
• Total | 1,965 |
Languages | |
• Official | కాశ్మీరీ, ఉర్దూ, హిందీ, డోగ్రి, ఇంగ్లీష్[1][2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 193403 |
మూసివేయి