గుజరాత్ గవర్నర్ల జాబితా
From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్రం 1960లో ఏర్పడింది. అంతకు క్రితం అది బొంబాయి రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ లను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటుచేశారు. 1960 మే 1 నుండి గుజరాత్ రాష్ట్ర గవర్నర్లుగా పనిచేసిన వారు:
మరింత సమాచారం క్రమ సంఖ్య, గవర్నరు ...
క్రమ సంఖ్య | గవర్నరు | నుంచి | వరకు |
---|---|---|---|
1 | మెహదీ నవాజ్ జంగ్ | మే 1, 1960 | ఆగష్టు 1, 1965 |
2 | నిత్యానంద్ కనుంగో | ఆగష్టు 1, 1965 | డిసెంబర్ 7, 1967 |
3 | పి.ఎన్.భగవతి | డిసెంబర్ 7, 1967 | డిసెంబర్ 26,1967 |
4 | శ్రీమన్నారాయణ | డిసెంబర్ 26, 1967 | మార్చి 17, 1973 |
5 | పి.ఎన్.భగవతి | మార్చి 17, 1967 | ఏప్రిల్ 4, 1973 |
6 | కె.కె.విశ్వనాథం | ఏప్రిల్ 4, 1973 | ఆగష్టు 14, 1978 |
7 | శారదా ముఖర్జీ | ఆగష్టు 14, 1978 | ఆగష్టు 6, 1983 |
8 | కె.ఎం.చాంది | ఆగష్టు 6, 1983 | ఏప్రిల్ 26, 1984 |
9 | బ్రజ్ కుమార్ నెహ్రూ | ఏప్రిల్ 26, 1984 | ఫిబ్రవరి 26, 1986 |
10 | ఆర్.కె.త్రివేది | ఫిబ్రవరి 26, 1986 | మే 2, 1990 |
11 | మహిపాల్ శాస్త్రి | మే 2, 1990 | డిసెంబర్ 21, 1990 |
12 | సరూప్ సింగ్ | డిసెంబర్ 21, 1990 | జూలై 1, 1995 |
13 | నరేష్ చంద్ర | జూలై 1, 1995 | మార్చి 1, 1996 |
14 | కృష్ణపాల్ సింగ్ | మార్చి 1, 1996 | ఏప్రిల్ 25, 1998 |
15 | అన్షుమన్ సింగ్ | ఏప్రిల్ 25, 1998 | జనవరి 16, 1999 |
16 | కె.జి.బాలకృష్ణన్ | జనవరి 16, 1999 | మార్చి 18, 1999 |
17 | సుందర్ సింగ్ భండారి | మార్చి 18, 1999 | మే 7, 2003 |
18 | కైలాశపతి మిశ్రా | మే 7, 2003 | జూలై 2, 2004 |
19 | బలరాం జక్కర్ | జూలై 2, 2004 | జూలై 24, 2004 |
20 | నావల్ కిశోర్ శర్మ | జూలై 24, 2004 | ప్రస్తుతం వరకు |
మూసివేయి
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
త్వరిత వాస్తవాలు Governor Gujarat, విధం ...
Governor Gujarat | |
---|---|
విధం | His Excellency |
అధికారిక నివాసం | Raj Bhavan; Gandhinagar |
నియామకం | President of India |
కాల వ్యవధి | Five Years |
ప్రారంభ హోల్డర్ | Mehdi Nawaz Jung |
నిర్మాణం | 1 మే 1960; 64 సంవత్సరాల క్రితం (1960-05-01) |
వెబ్సైటు | https://rajbhavan.gujarat.gov.in |
మూసివేయి