గిరిడి జిల్లా
ఝార్ఖండ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
జార్ఖండ్ రాష్ట్రం లోని జిల్లాల్లో గిరిడి జిల్లా (హిందీ: गिरिडीह जिला) ఒకటి. జిల్లాకేంద్రంగా గిరిడి పట్టణం ఉంది.2011 గంణాంకాలను అనుసరించి రాష్ట్రంలో జనసంఖ్యలో ఇది 3 వ స్థానంలో ఉన్నట్లు గుర్తించబడింది. మొదటి రెండు స్థానాలలో రాంచి, ధన్బాద్ జిల్లాలు ఉన్నాయి.[1]
త్వరిత వాస్తవాలు గిరిడి జిల్లా गिरिडीह जिला, దేశం ...
గిరిడి జిల్లా
गिरिडीह जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
డివిజను | ఉత్తర ఛోటా నాగ్పూర్ |
ముఖ్య పట్టణం | గిరిడి |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1. కోడర్మా 2. గిరిడి |
• శాసనసభ నియోజకవర్గాలు | 6 |
Area | |
• మొత్తం | 4,854 km2 (1,874 sq mi) |
Population (2011) | |
• మొత్తం | 24,45,203[1] |
• Urban | 06.41 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 65.12 %[1][2] |
• లింగ నిష్పత్తి | 940 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి