గిరిజాదేవి
భారతీయ సాంప్రదాయ గాయని / From Wikipedia, the free encyclopedia
గిరిజాదేవి (జననం 8 మే 1929) సేనియా, బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. ఈమె లలిత శాస్త్రీయ సంగీతంతో పాటుగా టుమ్రీలను గానం చేస్తుంది.
త్వరిత వాస్తవాలు గిరిజాదేవి, వ్యక్తిగత సమాచారం ...
గిరిజాదేవి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | (1929-05-08) 1929 మే 8 (వయసు 95) వారణాశి, బ్రిటీష్ ఇండియా |
సంగీత శైలి | హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం |
వాయిద్యాలు | గాత్రం |
క్రియాశీల కాలం | 1949–ప్రస్తుతం |
మూసివేయి