గాన్ విత్ ద విండ్ (సినిమా)
From Wikipedia, the free encyclopedia
గాన్ విత్ ది విండ్ 1939లో విడుదలైన అమెరికన్ ఐతిహాసిక చారిత్రక రొమాంటిక్ సినిమా. 1936లో మార్గరెట్ మిచెల్ రచించిన నవల ఆధారంగా తీయబడిన ఈ సినిమా సెల్జెనిక్ ఇంటర్నేషనల్ పిక్చర్స్ బ్యానర్‌పై డేవిడ్ ఓ. సెల్జెనిక్ నిర్మించాడు. విక్టర్ ఫ్లెమింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. అమెరికన్ సివిల్ వార్, పునర్నిర్మాణ యుగం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా స్కార్లెట్ ఓ'హారా, యాష్లీ విల్కెస్ల ప్రణయ శృంగార కథను వివరిస్తుంది.
త్వరిత వాస్తవాలు గాన్ విత్ ద విండ్, దర్శకత్వం ...
గాన్ విత్ ద విండ్ | |
---|---|
దర్శకత్వం | విక్టర్ ఫ్లెమింగ్ |
స్క్రీన్ ప్లే | సిడ్నీ హోవర్డ్ |
దీనిపై ఆధారితం | గాన్ విత్ ద విండ్ (నవల) by మార్గరెట్ మిచెల్ |
నిర్మాత | డేవిడ్ ఓ సెల్జెనిక్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎర్నెస్ట్ హ్యాలర్ |
కూర్పు |
|
సంగీతం | మాక్స్ స్టైనర్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | లూయీస్ ఇన్క్.[1][nb 1] |
విడుదల తేదీ | 1939 డిసెంబరు 15 (1939-12-15) (అట్లాంటా) |
సినిమా నిడివి |
|
దేశం | అమెరికా |
భాష | ఇంగ్లీషు |
బడ్జెట్ | $3.85 మిలియన్లు |
బాక్సాఫీసు | >$390 మిలియన్లు |
మూసివేయి