గస్టావ్ డోరె
From Wikipedia, the free encyclopedia
గస్టావ్ డోరే పూర్తి పేరు పాల్ గస్టావ్ లూయిస్ క్రిస్టోఫర్ డోరె Paul Gustave Louis Christophe Doré (/dɔːˈreɪ/; French: [ɡystav dɔʁe]; 6 జనవరి 1832 – 23 జనవరి 1883) ఫ్రాన్స్ కి చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి, నగిషీలు చెక్కే శిల్పి. ముఖ్యంగా నగీషీలు చెక్కడంలో ప్రసిద్దుడు. ప్రముఖ నవలలైన "ది పారడైజ్ లాస్ట్" "డాన్ క్విక్సట్" ఇంకా అనేకమైన నవలలకు చిత్రాలతో పాటూ నగీషీలు చెక్కాడు.