క్రికెట్ పదకోశం - ప-మ
From Wikipedia, the free encyclopedia
ఇది క్రికెట్ క్రీడలో ఉపయోగించే సాంకేతిక పదకోశం. సాంకేతిక పదాలు క్రికెట్కు సంబంధించి చాల వరకు ఆంగ్లభాష లోనే ప్రాచుర్యంలో ఉన్నాయి. తెలుగులో సమానార్ధాలు ఉండక పోవచ్చు. అందుకని ఈ సాంకేతిక పదాలకు తెలుగు సమానార్ధాలే (ఉంటే) కాకుండా వివరణ క్లుప్తంగా క్రికెట్ సందర్భానికి తగినట్లుగా ఇవ్వడం జరిగింది.
సాంకేతిక పదాలు వాటి అర్ధాలు లేదా వివరణలు ఆంగ్ల వికీపీడియా Glossary of cricket terms నుండి తీసుకున్నాము. వేరే తీసుకున్న పదాలకు ఆధారము (source) ప్రస్తావనాలలో పేర్కొన్నాము.
పదాలు తెలుగు అక్షర క్రమంలో సాంకేతిక పదం ఉచ్చారణ అనుసరించి ఇచ్చాము. ఉదాహరణకి - "బౌలింగ్" ను "బ" అక్షరంలో చూడవచ్చు. "వికెట్" ను W లో కాకుండా "వ" లో ఇవ్వడం జరిగింది.