కాల్షియం ఫ్లోరైడ్
From Wikipedia, the free encyclopedia
కాల్షియం ఫ్లోరైడ్ ఒక రసాయన సమ్మేళనపదార్థం.ఇది ఒక ఆకర్బన రసాయన సంయోగ పదార్థం. కాల్సియం, ఫ్లోరిన్ పరమాణువుల సమ్మేళనం వలన కాల్షియం ఫ్లోరైడ్ సంయోగ పదార్థం ఏర్పడినది. కాల్షియం ఫ్లోరైడ్ రసాయనానిక ఫార్ములా CaF2. అనగా ఒక అణువు కాల్షియం ఫ్లోరైడ్ లో ఒకపరమాణువు కాల్సియం, రెండు ఫ్లోరిన్ పరమాణువులు బంధంఏర్పరచుకొని ఉండును.కాల్షియం ఫ్లోరైడ్ రసాయనం, ఫ్లోరైట్ (ఫ్లోర్ స్పర్ (fluorspar) అనికూడాపిలుస్తారు) ఖనిజరుపంలో లభిస్తుంది. ఫ్లోరైట్ ఖనిజం, దానిలోని మలినాల కారణంగా ముదురు రంగుకల్గి ఉండును.
త్వరిత వాస్తవాలు గుర్తింపు విషయాలు, ధర్మములు ...
| |||
గుర్తింపు విషయాలు | |||
---|---|---|---|
సి.ఎ.ఎస్. సంఖ్య | [7789-75-5] | ||
పబ్ కెమ్ | 24617 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 232-188-7 | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:35437 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | EW1760000 | ||
SMILES | [Ca+2].[F-].[F-] | ||
| |||
ధర్మములు | |||
CaF2 | |||
మోలార్ ద్రవ్యరాశి | 78.07 g·mol−1 | ||
స్వరూపం | White crystalline solid (single crystals are transparent) | ||
సాంద్రత | 3.18 g/cm3 | ||
ద్రవీభవన స్థానం | 1,418 °C (2,584 °F; 1,691 K) | ||
బాష్పీభవన స్థానం | 2,533 °C (4,591 °F; 2,806 K) | ||
నీటిలో ద్రావణీయత |
0.0015 g/100 mL (18 °C) 0.0016 g/100 mL (20 °C) | ||
Solubility product, Ksp | 3.9 × 10−11 [1] | ||
ద్రావణీయత | insoluble in acetone slightly soluble in acid | ||
వక్రీభవన గుణకం (nD) | 1.4338 | ||
నిర్మాణం | |||
స్ఫటిక నిర్మాణం |
cubic crystal system, cF12[2] | ||
Space group |
Fm3m, #225 | ||
కోఆర్డినేషన్ జ్యామితి |
Ca, 8, cubic F, 4, tetrahedral | ||
ప్రమాదాలు | |||
ప్రధానమైన ప్రమాదాలు | Reacts with conc. sulfuric acid to produce hydrofluoric acid | ||
భద్రత సమాచార పత్రము | ICSC 1323 | ||
R-పదబంధాలు | R20, R22, R36, R37, R38 | ||
S-పదబంధాలు | S26, S36 | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
Lethal dose or concentration (LD, LC): | |||
LDLo (lowest published) |
>5000 mg/kg (oral, guinea pig) 4250 mg/kg (oral, rat)[3] | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
ఇతరఅయాన్లు | {{{value}}} | ||
ఇతర కాటయాన్లు |
Beryllium fluoride Magnesium fluoride Strontium fluoride Barium fluoride | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
Y verify (what is YN ?) | |||
Infobox references | |||
మూసివేయి