ఎన్.రంగాస్వామి
From Wikipedia, the free encyclopedia
ఎన్. రంగాస్వామి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు పుదుచ్చేరికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[1]
త్వరిత వాస్తవాలు ఎన్.రంగాస్వామి, 9వ పుదుచ్చేరి ముఖ్యమంత్రి ...
ఎన్.రంగాస్వామి | |
---|---|
9వ పుదుచ్చేరి ముఖ్యమంత్రి | |
ఎమ్మెల్యే | |
Assumed office 07 మే 2021 | |
అంతకు ముందు వారు | రాష్ట్రపతి పాలన |
నియోజకవర్గం | తట్టాన్చావడి |
In office 16 మే 2011 – 6 జూన్ 2016 | |
అంతకు ముందు వారు | వి. వైతిలింగం |
తరువాత వారు | వి. నారాయణస్వామి |
నియోజకవర్గం | ఇందిరా నగర్ |
In office 27 అక్టోబర్ 2001 – 4 సెప్టెంబర్ 2008 | |
అంతకు ముందు వారు | పి. షణ్ముగం |
తరువాత వారు | వి. వైతిలింగం |
నియోజకవర్గం | తట్టాన్చావడి |
ప్రతిపక్ష నాయకుడు | |
In office 16 మే 2016 – 22 ఫిబ్రవరి 2021 | |
Lieutenant Governor | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1950-08-04) 1950 ఆగస్టు 4 (వయసు 73) పుదుచ్చేరి, భారతదేశం |
రాజకీయ పార్టీ | ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ (2011— ప్రస్తుతం) |
ఇతర రాజకీయ పదవులు | నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (2014—ప్రస్తుతం) భారత జాతీయ కాంగ్రెస్ (1990—2011) |
నివాసం | No 9, వినయాగర్ కోయిల్ స్ట్రీట్, తిలాస్ పేట్, పుదుచ్చేరి, భారతదేశం |
మూసివేయి