ఇంక్స్కేప్
From Wikipedia, the free encyclopedia
ఇంక్స్కేప్ (లేదా ఇఙ్క్స్కేప్) ఎస్వీజీ బొమ్మలు తయారు చేసుకునేందుకు, వాటిని సరిదిద్దేందుకు ఉపయోగపడే స్వేచ్ఛా, బహిరంగాకర ఉపకరణం. ఈ ఉపకరణమును వాడి చేసిన బొమ్మలు పరిమాణానికి సంబంధం లేకుండా పెద్దగా చేసినా చిన్నగా చేసినా ఒకేలా, మసక అవకుండా కనిపిస్తాయి. ఇంక్స్కేప్ యూనిక్స్ వంటి నిర్వాహక వ్యవస్థల లోనూ, మైక్రోసాఫ్ట్ విండోస్ లోనూ, మాక్ ఓఎస్ Xలోనూ నడుస్తుంది.
త్వరిత వాస్తవాలు ఇంక్స్కేప్, అభివృద్ధిచేసినవారు ...
ఇంక్స్కేప్ | |
---|---|
ఇంక్స్కేప్ 0.91 | |
అభివృద్ధిచేసినవారు | ఇంక్స్కేప్ జట్టు |
సరికొత్త విడుదల | 0.91[1] / 2015 జనవరి 28 (2015-01-28) |
ప్రోగ్రామింగ్ భాష | C++ (using gtkmm) |
నిర్వహణ వ్యవస్థ | మైక్రోసాఫ్ట్ విండోస్, మ్యాక్ OS X , యునిక్స్-వంటి |
వేదిక | GTK+ |
భాషల లభ్యత | 40 భాషలు |
రకము | సదిశా రేఖాచిత్రాల కూర్పకం |
లైసెన్సు | గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ |
మూసివేయి