ఆమ్లాలు-క్షారాలుFrom Wikipedia, the free encyclopedia కొన్నిరకముల పదార్థములు వాటి లక్షణాలను బట్టి మూడురకములుగా వర్గీకరింపబడ్డాయి. అవి ఆమ్లాలు, క్షారాలు, తటస్థ ద్రావణాలు.సాధారణంగా రుచికి పులుపుగా ఉండేవి ఆమ్లాలు, రుచికి చేదుగా ఉండేవి క్షారాలు. pH విలువ 1 (అత్యంత అమ్లత్వం) నుండి 10 వరకు (క్షారం) వరకు ఉన్న వివిధ ద్రావణాలు
కొన్నిరకముల పదార్థములు వాటి లక్షణాలను బట్టి మూడురకములుగా వర్గీకరింపబడ్డాయి. అవి ఆమ్లాలు, క్షారాలు, తటస్థ ద్రావణాలు.సాధారణంగా రుచికి పులుపుగా ఉండేవి ఆమ్లాలు, రుచికి చేదుగా ఉండేవి క్షారాలు. pH విలువ 1 (అత్యంత అమ్లత్వం) నుండి 10 వరకు (క్షారం) వరకు ఉన్న వివిధ ద్రావణాలు