ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుల జాబితా
వికీనీడియా జాబితా / From Wikipedia, the free encyclopedia
ఈ జాబితా పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం విభజన చెందేవరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 1955 నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నాయకుడుగా కొనసాగిన ప్రతిపక్ష నాయకుల వివరాలను సూచిస్తుంది. 2019 మే 30 నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. 2014లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ తొలి ప్రతిపక్ష నాయకుడిగా పని చేసాడు.2019లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్. చంద్రబాబు నాయుడు తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండవ ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నాడు.[1]
త్వరిత వాస్తవాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, విధం ...
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభ | |
విధం | గౌరవనీయుడు |
స్థితి | ప్రతిపక్ష నాయకుడు |
సభ్యుడు | ఆంధ్రప్రదేశ్ శాసనసభ |
Nominator | ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికారిక ప్రతిపక్షం సభ్యుడు |
నియామకం | ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ |
నిర్మాణం | 2 జూన్ 2014; 9 సంవత్సరాల క్రితం (2014-06-02) |
మూసివేయి