ఆంధ్రప్రదేశ్ దర్శనీయ స్థలాలు
ఆంధ్రప్రదేశ్ లోని పర్యాటక ప్రదేశాలు / From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్లో చాలా దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వీటిని కింది విధాలుగా వర్గీకరించవచ్చు.
పుణ్యక్షేత్రాలు, చారిత్రక స్థలాలు, రమణీయ ప్రకృతి గల స్థలాలు, సంగ్రహశాలలు, జంతుప్రదర్శనశాలలు, నదీలోయ ప్రాజెక్టులు