ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రుల జాబితా
ఉప ముఖ్యమంత్రుల జాబితా / From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిపతి అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి డిప్యూటి ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ తొలి ఉపముఖ్యమంత్రిగా 1959లో కె.వి.రంగారెడ్డి నియమితుడయ్యాడు.
త్వరిత వాస్తవాలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్, నియామకం ...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ | |
---|---|
Incumbent ఆళ్ల నాని కె. నారాయణ స్వామి ధర్మాన కృష్ణదాస్ since 08 జూన్ 2019 | |
నియామకం | ముఖ్యమంత్రి సిఫారసు మేరకు గవర్నర్ |
అగ్రగామి | పిల్లి సుభాష్ చంద్రబోస్ (8 జూన్ 2019 - 1 జులై 2020) |
ప్రారంభ హోల్డర్ | కె.వి.రంగారెడ్డి |
నిర్మాణం | 1959 |
మూసివేయి