ఆండ్రాయిడ్
From Wikipedia, the free encyclopedia
ఆండ్రాయిడ్ అనునది తాకే తెరగల మొబైల్స్, టేబ్లెట్ కంప్యూటర్ లాంటిఎలక్ట్రానిక్ పరికరములలో వాడుటకు రూపొందించిన నిర్వహణ వ్యవస్థ. ఇది లినక్సును పోలి ఉండే స్వేచ్ఛామూలాలు అందుబాటులో గలది. స్పర్శాతెర వలన మిథ్య కీ బోర్డులు ద్వారా సంక్లిష్ట లిపుల భాషల వారు వాడడానికి సులభంగా వుంటుంది. భారతీయ భాషలకు అధికారిక తోడ్పాటు జెల్లీబీన్ రూపంతో అందుబాటులోకి వచ్చింది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు అభివృద్ధికారులు, ప్రోగ్రామింగ్ భాష ...
అభివృద్ధికారులు | గూగుల్ Open Handset Alliance ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ |
---|---|
ప్రోగ్రామింగ్ భాష | C, m:en:C++, జావా[1] |
నిర్వహణవ్యవస్థ కుటుంబం | యునిక్స్ |
పనిచేయు స్థితి | చేతనము |
మూల కోడ్ విధానం | ఓపెన్ సోర్స్[2] |
తొలి విడుదల | 2008 సెప్టెంబరు 23 (2008-09-23)[3] |
ఇటీవల విడుదల | 4.2.2 Jelly Bean / ఫిబ్రవరి 11, 2013; 11 సంవత్సరాల క్రితం (2013-02-11)[4] |
Marketing target | m:en:Smartphones m:en:Tablet computers |
విడుదలైన భాషలు | బహు భాషా |
ప్యాకేజీ మేనేజర్ | m:en:Google Play, APK |
ప్లాట్ ఫారములు | ARM, MIPS,[5] x86[6] |
Kernel విధము | Monolithic (modified Linux kernel) |
అప్రమేయ అంతర్వర్తి | గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేజ్ (Multi-touch) |
లైెసెన్స్ | అపాచే లైసెన్సు 2.0 లినక్స్ కెర్నెల్ patches under GNU GPL v2[7] |
మూసివేయి