అసోంలో ఎన్నికలు
అస్సాం ఎన్నికలు / From Wikipedia, the free encyclopedia
అస్సాంలో 1952 నుండి అస్సాం శాసనసభ అసెంబ్లీ సభ్యులను, లోక్సభ సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఈ రాష్ట్రంలో 126 అసెంబ్లీ నియోజకవర్గాలు, 14 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. తదుపరి అస్సాం అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి.