అలిపిరి
భారతదేశంలోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
అలిపిరి, తిరుపతి నగరంలో ఉంది. ఇక్కడనుండి తిరుమలకు కాలిబాట, రెండు ఘాట్ రోడ్లు మొదలు అవుతాయి. అలిపిరి సముద్రమట్టానికి 200 మీటర్లు (656 అడుగుల) ఎత్తులో ఉంది.[1]
త్వరిత వాస్తవాలు అలిపిరి, దేశం ...
అలిపిరి | |
---|---|
నగర ప్రాంతం | |
Coordinates: 13°38′49.46″N 79°24′21.3″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
నగరం | తిరుపతి |
మూసివేయి